19, 20 తేదీల్లో గ్రామ, మండల స్థాయి సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ
➤వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధుల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాల్లో చేపట్టాల్సిన చర్యలపై గ్రామ, మండల స్థాయిల్లో పనిచేసే దాదాపు లక్షల మంది ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.
➤ఈ నెల 19, 20 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.
➤ 95 వేల మంది గ్రామసచివాలయ ఉద్యోగులతో పాటు.. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఏఈలు, ఎంఈవో, ఏపీవో, ఏపీఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

No comments:
Post a Comment