కేరళలో ఇక ఆన్లైన్ తరగతులు
కేరళ విద్యా విధానంలో కొత్త అధ్యయనం ప్రారంభమైంది. చరిత్రలో తొలిసారిగా కాలేజీలన్ని ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఆన్లైన్ లో పాఠాలు బోధించే 'వర్చువల్ క్లాస్ రూమ్' విధానాన్ని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.టి.జలీల్ సోమవారం తిరువనంతపురంలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఆన్లైన్ రిసోర్స్ ఇనిషియేటివ్స్ ఆఫ్ కాలిగేటివ్ ఎడ్యుకేషన్ కంద్రం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్పు విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుందని, అదనపు సమయాన్ని నైపుణ్యం, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని అన్నారు.

No comments:
Post a Comment