అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో.. 2020-21 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమాతోపాటు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలను www.braouonline.in, www.braou.ac.in లో ఉంచినట్లు తెలిపారు.

No comments:
Post a Comment