ఎయిడెడ్ పాఠశాలలపై అధ్యయన కమిటీ కసరత్తు
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అధ్యయన కమిటీ కసరత్తు చేస్తోంది. సోమవారం గుంటూరులో సమావేశమైన కమిటీ పలు అంశాలపై చర్చించింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించే పక్షంలో స్థలాలు, భవనాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా యోచన చేస్తున్నారు

No comments:
Post a Comment