Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ::- 1-10 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు

దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ::- 1-10 తరగతుల విద్యార్థులకు వీడియో పాఠాలు
జూలై 13 నుండి జూలై 31 వరకు::-   వీడియోపాఠాల ప్రసార సమయం సారిణి.
➧వారానికి ఐదు రోజులు వీడియో పాఠాలు ప్రసారం అవుతాయి.
శని,ఆదివారాలలో ప్రసారము కావు.
➧1,2 తరగతులు:: ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
➧3,4 ,5 తరగతులు:: మధ్యాహ్నం 12 గంటల నుండి 1 వరకు
➧6,7 తరగతులు::- మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు
➧8,9 తరగతులు:: మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు
➧10వ తరగతి :: ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ( లాంగ్వేజెస్)
➧సాయంత్రం నాలుగు గంటల నుండి 5గంటల వరకు ( నాన్ లాంగ్వేజెస్)

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND