CSE - Rc. No.151, dt.25.07.2020 :
2020-21 ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ అమలు - ఆదేశాలు.
----------------------------------------
➽ Download Academic Calendar Pdf
---------------------------------------

CSE - Rc. No.151, dt.25.07.2020
2020-21 ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ అమలు - ఆదేశాలు.*
ఉపాధ్యాయులు హాజరు::
33. విద్యార్థివారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక
పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోనూ కూడా *వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది. కాని అందరూ విధిగా
ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు. వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు
కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఆదేశాలు నాడు నేడు
పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.
34. ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు *బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు*.
35. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీరిక
వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు కానవసరం లేదు. కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పని సరిగా రూపొందించుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక అమలు పర్చాలి.
ఉపాధ్యాయుల పని సమీక్ష
36. ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా *ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసిఉంటుంది ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది. మరుసటి రోజు నుండి రోజుకు అయిదుగురు చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.
37. ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి.
38.ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు
ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.
------------------------------
➽ Download Alternative Academic Calander Primary
(English)-Classes1st to 5th
---------------------------
➽ Download Alternative Academic Calander Primary Part-I (Telugu)--Classes1st to 5th
---------------------------
➽ Download Alternative Academic Calander Primary Part-II (Telugu) -Classes 1st to 5th
---------------------------
➽ Download Alternative Academic Calander Secondary (English)-Classes 9th and 10th
---------------------------
➽ Download Alternative Academic Calander Upper Primary(English)-Classes--6th,7th and 8th
-----------------------------
➽ Download Alternative Academic Calander Higher Secondary(English) -Classes XI and XII
-----------------------------------------

No comments:
Post a Comment