గత 3 రోజులుగా E-SR లో వచ్చిన మార్పులు
1. Change in pay లో conversion from Apprenticeship to Regular Time Scales అనే New Option ఇవ్వడం జరిగింది.
2. Leave ledger ని disable చేయడం జరిగింది.
3. Is Boy Service : Yes/No అనే New Option ఇవ్వడం జరిగింది.
4. PART 3,4,5 లో Temporary appointment without time scale తొలగించారు.
5.అప్రెంటీస్ టీచర్ల నియామకం కొరకు Appointment లో Direct recruitment లో Apprentice ship అనే option ఇచ్చారు. దీనిలో అప్రెంటీస్ గా చేరిన వారి వివరాలు ఇవ్వవచ్చు.
6. అప్రెంటీస్ టీచర్ల రెండవ సంవత్సరం వేతన పెంపుదల నమోదు కొరకు change of pay లో Pay Change in apprenticeship అనే option ఇచ్చారు.
7. Part 2 Certificates Details లో Properties లో Plot చేర్చారు.
8. Mutable Certificates లో Nominations లోothers లో గతంలో ఉన్న Brother, Sister తో పాటు ఇంకా కొన్ని Relations చేర్చారు.

No comments:
Post a Comment