Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కేజీబీవీల్లో 6వ తరగతి అడ్మిషన్లు

కేజీబీవీల్లో 6వ తరగతి అడ్మిషన్లు
రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల(కేజీబీవీ)లో 2020-21 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పీడీ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.
ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు.
 దరఖాస్తులు https://apkgbv.apcfss.in/. వెబ్‌సైట్‌ ద్వారా పొందాలని సూచించారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND