Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CONTAINMENT ZONE CERTFICATES

కంటైన్మెంట్, రెడ్ జోన్ల ఉపాధ్యాయులకు మినహాయింపు
➤కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్న ఉపాధ్యాయులు, మిగిలిన ప్రాంతాల్లోని అంథ, వికలాంగ సిబ్బందికి విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు.
➤ యుడైస్ లెక్కల ని మిత్తం ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని జూన్ 22న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విధితమే.
➤కాగా కంటైన్మెంట్, రెడ్ జోన్లో ఉన్న ఉపాధ్యాయులను మినహా యించాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల సూచనల మేరకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
➤ మినహాయింపు ఉన్న సిబ్బంది ఇన్ స్పెక్టింగ్ ఆఫీసర్ల నుంచి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని తెలిపారు.

CONTAINMENT ZONE CERTFICATE
LETTER TO MEO
LETTER TO HM
PROCEEDINGS



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND