Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముఖ్యాంశాలు

రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది.
 అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.
కేబినెట్ చర్చించిన అంశాలు:
    25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ
     జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు
     వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం
    మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ
   పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చ
    ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం, 2020 ను రూపొందించడంపై చర్చ
    పెట్టుబడిదారులు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అభివృద్ధి ,ప్రోత్సహించడంపై చర్చ
    రాష్ట్రం వెలుపలకు ఇంధన ఎగుమతి చేయడం, రాష్ట్ర డిస్కామ్‌ల ద్వారా విద్యుత్ సేకరణపై చర్చ
  ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (APRSDMPCL) ఏర్పాటుపై చర్చ
   గతంలో జలవనరులశాఖ ఇచ్చిన ఆదేశాలను ఆమోదంపై చర్చించిన మంత్రి వర్గం
   40 వేల కోట్ల మూల ధన పెట్టుబడితో ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేయడంపై చర్చించిన మంత్రి వర్గం
    కడపజిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడంపై చర్చ
   కడప జిల్లాకు కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు .145.94 కోట్లు చెల్లింపుపై చర్చ
    ఎపిఐఐసి లిమిటెడ్‌కు 2,000 కోట్లకు తాజా టర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతిపై చర్చ
     నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి పై మంత్రి వర్గంలో చర్చ
     డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా అభివృద్ది చేసే అంశంపై చర్చ ,
     కర్నూలు జిల్లా ప్యాపిలి లో 5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుపై చర్చ
   కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలం కొమ్మెమర్రి గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చ
    9.55 కోట్ల తో ఈఏడాది నుంచి కళాశాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం చర్చ

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND