జూలై నెల 13 నుంచి వారంలో ఒక రోజు పాఠశాలకు
తిరిగి పాఠశాలల పునఃప్రారంభం వరుకు కొనసాగింపు
ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
Rc.No.145/A&I/2020 Dt:85-07-2020
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం హాజరు కావాలి.
ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వారంలో ప్రతి సోమ, గురు వారాలు హాజరు కావాలి.
ప్రతి ఉపాధ్యాయుడు, సాంకేతిక సౌకర్యం లేని 10-20 మంది విద్యార్థులను దత్తత తీసుకోని సందేహాల నివృత్తి చేయాలి.
➤Download Proceedings

No comments:
Post a Comment