నూతన విద్యా విధానం అమలు పై సలహాలు కోరిన కేంద్రం
నూతన విద్యా విధానం 2020 అమలు పై దేశంలో ఉన్న ప్రధానోపాధ్యాయులు , టీచర్స్ సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖ రాష్ట్రాలకు కోరింది .అంశాల వారీగా సూచనలను పరిగణనలోకి తీసుకొని జాతీయ పాఠ్య ప్రణాళిక ను రూపొందిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. పూర్తి వివరాల కొరకు https://innovateindia.mygov.in/nep2020/ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.

No comments:
Post a Comment