'‘సెట్స్’కు ఏర్పాట్లు చేయండి: మంత్రి సురేశ్ గారు
రాష్ట్రంలో సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకూ నిర్వహించదలచిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. గురువారం ఆయన ‘సెట్స్’ నిర్వహణ ఏర్పాట్లపై కన్వీనర్లు, టీసీఎ్‌స-ఏపీ ఆన్‌లైన్ అధికారులతో సమీక్షించారు.
సవరించిన ‘సెట్స్’ సమయాలు ఇలా ..
➧ ఎంసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 12 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.
➧ ఈసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 12 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 6 గంటల వరకు.
➧ ఐసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 9 - 11.30 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 5.30 వరకు.
➧ పీజీఈసెట్: ఫస్ట్ సెషన్ ఉదయం 10 - 12 గంటల వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 - 5 వరకు.
➧ లాసెట్: మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు.
➧ ఎడ్‌సెట్: ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.
➧ పీఈసెట్: ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, ఫీల్డ్ టెస్ట్ బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తారు.

No comments:
Post a Comment