జగనన్న విద్యా కానుక-సూచనలు
➧బ్యాగులన్నింటిని తరగతి, విద్యార్థి రోల్ నంబర్ వారీగా ఓ వరుసలో పేర్చుకోవాలి.
➧తర్వాత బాలురు/ బాలికకు అందించబోయే వస్తువులన్నీ విద్యార్థి పేరు ప్రకారం ఆ బ్యాగులో పెట్టాలి.
➧బ్యాగులో అన్ని వస్తువులు పెట్టడానికి తగినంత స్త స్థలం లేకపోతే ఆయా వస్తువులను సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగు పక్కనే పెట్టి, బ్యాగుతో పాటు కిట్ రూపంలో అందజేసేలా సిద్ధంగా ఉంచుకోవాలి.
➧బ్యాగులో కిట్ కు సంబంధించి కొన్ని వస్తువులు ముందే వచ్చాయి. ఇంకా కొన్ని వస్తువులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. బ్యాగులను తరగతి, బాలురు / బాలికల పేర్లు వారీగా పేర్చుకోవడం వల్ల మిగిలిన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగులో త్వరగా, సులువుగా పెట్టడానికి వీలవుతుంది.
➧ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగుపైన అతికించుకోవాలి.
➧తరగతి వారీగా ఉపాద్యాయులు చెక్ లిస్ట్ లో వచ్చిన వస్తువుల దగ్గర టిక్ మార్క్ ✅ పెట్టాలి.
----------------------------------జగనన్న విద్యా కానుక లో భాగంగా ప్రతీ పాఠశాల వారు MEO ఆఫీస్ నుండి తీసుకున్న బెల్ట్, షూ,బ్యాగ్,యూనిఫాం,టెక్స్ట బుక్ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయు విధానము కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
https://youtu.be/-geJmpM6jB0

No comments:
Post a Comment