
➧2020-2021 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
➧ డిగ్రీలో ప్రవేశించేందుకు ఇంటర్, ఐటీఐ, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు
➧2016 నుంచి 2019 మధ్య కాలంలో ఉత్తీర్ణులైనవారు కూడా ప్రవేశం పొందవచ్చు.
➧ పీజీలో ప్రవేశం పొందేందుకు డిగ్రీ (3 సంవత్సరాలు) ఉత్తీర్ణులైనవారు అర్హులు.
➧మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.braouonline.in ను సందర్శించవచ్చు.
WEBSITE....https://www.braouonline.in/
No comments:
Post a Comment