నవంబర్‌లో సీఏ పరీక్షలు
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఫౌండేషన్ కోర్సు (కొత్త స్కీం) పరీక్షలు నవంబర్ 9, 11, 15, 17వ తేదీల్లో జరుగుతాయని తెలిపింది. ఐపీసీ (పాత స్కీం) పరీక్షలు గ్రూప్-1 నవంబర్ 2, 4, 6, 8వ తేదీల్లో.. గ్రూప్-2 నవంబర్ 10, 12, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
➤ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొంది.
➧ఇంటర్మీడియెట్ కోర్స్ (కొత్త స్కీం కింద): గ్రూప్-1 నవంబర్ 2, 4, 6, 8, గ్రూప్2- నవంబర్ 10, 12, 16, 18
➧ఫైనల్ కోర్స్ (పాత స్కీం, కొత్త స్కీం కింద వేర్వేరుగా): గ్రూప్-1 నవంబర్ 1, 3, 5, 7, గ్రూప్-2 నవంబర్ 9, 11, 15, 17
➧ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్: మాడ్యూల్స్ 1-4: నవంబర్ 9, 11, 15, 17
➧ ఇంటర్నేషనల్ ట్రేడ్ లాస్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేసన్ పార్ట్-1 ఎగ్జామినేషన్: గ్రూప్-ఎ నవంబర్ 2, 4, గ్రూప్- బి నవంబర్ 6, 8
➧ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్-అసెస్‌మెంట్ టెస్ట్: నవంబర్ 9, 11.

No comments:
Post a Comment