Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

PRAN ACCOUNT Update

CPS ఉద్యోగులకు ముఖ్యవిజ్ఞప్తి
AP లోని అన్ని జిల్లాల వారి
1) PRAN WITHOUT BANK DETAILS
2) PRAN WITHOUT E-MAIL
3) PRAN WITHOUT MOBILE
4) PRAN WITHOUT NOMINEE
5) PRAN WITHOUT PAN
వివరాలు పోస్ట్ చేయబడినవి
AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి  లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో తక్షణం సరిచేయించుకొని మీ PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు
ఇది చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొనగలరు. ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో  చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది

PRAN Without Bank Account.xls

➽ PRAN Without Nominee.xls

➽ PRAN Without without mobile Number.xls

➽ PRAN Without Email.xls

➽ PRAN Without PAN.xls

➤  Annexure S2 Form

website
https://cra-nsdl.com/CRA/
--------------------------------
CPS ఉద్యోగులు తమ యొక్క PRAN account లో నామినీ ని Add /Remove/Change ,ఇప్పుడు ఆన్ లైన్ లో PRAN Account లో  లాగిన్ అయ్యి చేసుకోవచ్చు
పూర్తి సమాచారం కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
https://youtu.be/5UAahAQbOsI
----------------------------------------
PRAN-PAN LINKING
CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Add/Update చేయాలి.
PAN -PRAN Add/Update చేయు విధానము కొరకు క్రింద వీడియో చూడండి
https://youtu.be/GLRuBmG1Ae0
-------------------------------------- CPS ఉద్యోగులు PRAN ACCOUNT లో Register MOBILE NUMBER పోయిన, మారిన కొత్త MOBILE NUMBER మార్చుటకు,పర్సనల్ , నామినీ, అడ్రస్,బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ మార్చుటకు, తప్పులు సరిచేయు విధానం కొరకు క్రింది వీడియో చూడండి
https://youtu.be/Pvx2Khu2cLo

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND