Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP e SR లో వచ్చిన ముఖ్యమైన మార్పులు

AP e SR లో వచ్చిన ముఖ్యమైన మార్పులు
➤1) SR events లో change in pay లో AAS, Step up, Step down, specific order లోని అంశాలకు add row ఇచ్చారు. దీని వలన revised fixation జరిగిన వాటిని add చేసుకోవచ్చు.
➤2)SR events లో Re-instatement, Reporting back to duty, Regularisation of absence అను మూడు అంశాలు కొత్తగా చేర్చారు.దీనివలన
➧(a)Reinstatement లో suspension, compulsory retirement, Removal, Dismissal తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వివరాలు నమోదు చేయవచ్చు.
➧(b)Reporting back to duty లో Training , Long leave ల నుండి తిరిగి విధులలో చేరిన వివరాలు నమోదు చేయవచ్చు
➧(c) Regularisation of absence లో  Strike లో పాల్గొన్నప్పుడు మంజూరు చేసిన సెలవు, సమాచారం లేకుండా విధులకు గైరు హాజరు అయినప్పుడు మంజూరు చేసిన సెలవు లేదా Disenon నమోదు చేయవచ్చు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND