Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP Teacher Transfers -2020

ఎవరైతే 8సంవత్సరాలు నిండిన ఉపాధ్యాలు ,రేషనలైజేషన్ లో ఉండవచ్చు అని అర్ధమైనవారు,మరియు బదిలీ కొరకు APPLICATION పెట్టు కోవాలి అనే వారందరూ ముందుగా CSE SITE లోకి వళ్ళి మన స్కూలు లాగిన్ నందు టీచర్ కార్డు DOWNLOAD చేసుకోండి. ఆ తరువాత మీపేరు, DESIGNATION, DATE OF BIRTH, PRESENT SCHOOL JOINING DATE,PHONE NUMBER, SERVICE లో  JOINING DATE సరిగా ఉన్నాయో లేదో సరిగా చూసుకోండి. సరిగా లేకపోతే MEO LOGIN లో సరి చేయించుకోవాలి.

https://cse.ap.gov.in/DSE/officialLogin.do


టీచర్లందరూ మీ School log in లో కి వెళ్ళి Services  లోకి  Teacher information System  లో మీ details  సరిగా ఉన్నయో లేవో check  చేసుకొనగలరు.

➪ Date of joining in service,

➪ Date of joining in school,

➪ Date of birth,

➪ Cell no,

➪ Spouse details,

➪ HRA ,

➪ Transfer details

etc  ను check  చేసుకొని Edit  చేసుకోగలరు.Save  చేసుకొనగలరు.

➤Process  లోకి వెళ్ళి మీ Treasury id  తో  Teacher card download  చేసుకోగలరు.

➤Master data  లో mistakes  కనపడుతున్నవి.

➤Transfer Application  లో ఈ  సమాచారము default  గా వస్తుంది.

➤  లో ఉన్న cell no  కు Transfer Application కు OTP  వస్తుంది.

అందరూ ఈ విషయములో శ్రధ్ధ పెట్టగలరు.

Edit option తీసివేసిన తర్వాత DEO    నందు సంప్రదించాలి.

➖➖➖➖

AP teacher transfers 2020

Transfers కి అప్లై చేయు ఉపాద్యాయులు తమ యొక్క మాస్టర్ డేటాను చెక్ చేసుకొని, తప్పులుంటే తమ యొక్క DDO లతో సరిచేయుంచుకోవాలి

ఈ డాటా Transfer Application లో రిప్లక్ట్ అవుతుంది తప్పులుంటే ఇప్పుడే సరిచేయించుకోండి

పూర్తి సమాచారం కొరకు క్రింది వీడియో చూడండి

https://youtu.be/SPWHYranhX0

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND