ఏకకాలంలో పలు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు
ఏకకాలంలో వేర్వేరు ఉద్యోగాల నియామక పరీక్షలు, అర్హత పరీక్షలు జరగబోతున్నందున అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ నియామక రాత పరీక్షలు ఏపీపీఎస్సీ ద్వారా ఈ నెల 21 నుంచి 27వ తేదీ మధ్య వేర్వేరు రోజుల్లో జరగనున్నాయి. ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు ఈనెల 20నుంచి 26 మధ్యన జరగబోతున్నాయి. అలాగే..యూజీసీ ద్వారా ‘నేషనల్ ఎలిజబులిటీ పరీక్ష’లు సెప్టెంబరు 21 నుంచి 25 తేదీ మధ్య జరగనున్నాయి.

No comments:
Post a Comment