పాఠశాలలకు నిధులు
➧స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్ 2020-21
➧15మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.12,500,
➧15నుంచి 100మంది ఉన్న పాఠశాలలకు రూ.25,000,
➧100-250 మంది ఉన్న పాఠశాలలకు రూ.50,000,
➧250-1000లోపు ఉంటే రూ.75,000,
➧వెయ్యిమంది విద్యార్థులకు పైగా ఉంటే రూ.లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయి
➧ఆయా పాఠశాలలకు మంజూరైన నిధులను పీడీ ఖాతాలకు జమ చేస్తున్నారు.
➧గతేడాది కొన్ని పాఠశాలలు పీడీ ఖాతాలు తెరవక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.
దీంతో ఎన్ని పాఠశాలలకు పీడీ ఖాతాలు లేవో గుర్తించి వాటికి పాఠశాలల ఖాతాలో జమచేసేలా ఏర్పాట్లు చేశారు.
➧ఈ సారి మొత్తం పీడీ ఖాతాలకే జమచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సర్కారు బడికి జవసత్వాలు-ముందుగానే విడుదలైన స్కూల్ గ్రాంట్
➤ఖాతాల్లో జమైన రూ. 8.43 కోట్లు
➤ఎమ్మార్సీలకు గతం కంటే రెట్టింపు నిధులు విడుదల
➤తీరనున్న పాఠశాలల నిర్వహణ వెతలు
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల 'నవ'సత్వాలు సంతరించుకుంటోంది.. ఇప్పటికే 'నాడు-నేడు'తో రూపురేఖలు మార్చుకుంటుండగా.. ఇప్పుడు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విడుదలైన స్కూల్ గ్రాంట్ తో సకలహంగులు సమకూర్చుకోనుంది.
తద్వారా పేద పిల్లల విద్యాభివృద్ధికి నాంది పలకనుంది.
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిర్వహణ నిధులను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. అమ్మఒడి పథకం అమలు, నాడు-నేడు కింద మౌలిక వసతులు కల్పిస్తున్నందున ప్రభుత్వ బడులకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు.
ఇందుకనుగుణంగానే నిధులు కేటాయింపులు జరుగుతుండటంపై ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల కేటాయింపు ఇలా...
ప్రాథమిక, సెకండరీ పాఠశాలలకు వేర్వేరుగా, విద్యార్థుల సంఖ్యను బట్టి నిధుల కేటాయింపులు చేశారు.
ప్రాథమిక పాఠశాలలకు 15 మంది విద్యార్థులలోపు ఉంటే రూ.12,500లు, వందమందిలోపు ఉంటే ఉంటే రూ.25 వేలు, 250లోపు ఉంటే రూ. 50 వేలు, వెయ్యిలోపు ఉంటే రూ. 75 వేలు, వెయ్యికి పైగా విద్యార్థులు ఉంటే రూ. 1 లక్షను కేటాయించారు.
వీటికి ఖర్చు చేస్తారు..
➧గ్రంథాలయాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, టెలీఫోన్,
➧ఇంటర్నెట్ బిల్లులకు, క్రీడా సామగ్రి, టీఎన్ఎం, స్టేషనరీ, శానిటరీ పరికరాలు, కొనుగోలుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.
ఎమ్మార్సీలకు కేటాయింపు ఇలా..
➧మండల రిసోర్స్ కేంద్రాల నిర్వహణ కూడా ఈ సారి ముందుగానే నిధులు మంజూరయ్యాయి.
➧గతంలో ఒక్కోదానికి రూ. 60 వేలు మాత్రమే ఇచ్చేవారు.
➧కానీ ఈ ఏడాది దానికి రెట్టింపు రూ. 1.25 లక్షలు చొప్పున జిల్లాకు రూ. 63.75 లక్షలు కేటాయించారు.
➧ఎమ్మార్సీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సమయంలో మెటీరియల్ రూపకల్పన, సమా వేశాల నిర్వహణకు నిధులు ఖర్చు చేసుకోవచ్చు.
➧ కాంటిజెంట్వ ర్కరకు వేతనాలు చెల్లించేందుకు వీటిని వెచ్చించవచ్చని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

No comments:
Post a Comment