ఆన్‌లైన్‌లో వ్యక్తిత్వ వికాస తరగతులు
సర్పవరం జంక్షన్:
యువజన సర్వీసుల శాఖ అధ్వర్యంలో అన్‌లైన్‌లో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు నిపుణులుచే వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించనున్నట్లు సెట్రజ్ మేనేజర్ కాశీవిశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 35 సంవత్సరాలు వయసుగల యువత http://tiny.cc///personalitydevelopment వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోలని సూచించారు.

No comments:
Post a Comment