మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలు
సమగ్ర శిక్ష రాష్ట్ర పధక సంచాలకులు వారి ఉత్తర్వులు మెమో నెం SSA /15024/62/2019-SAMO-SSA Dt 22-09-2020 ననుసరించి మండల విధ్యాశాఖాదికారులు మరియు ఉప విధ్యాశాఖాదికారులందరు మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని online ద్వారా సెప్టెంబర్ 2020 మరియు అక్టోబర్ 2020 లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను mhrd@gmail.com మరియు http://gandhi.gov.in(karyanjali) లకు పంపవలసినదిగా కొరడమైనది .
ఈ కార్యక్రమము పర్యవేక్షించుటకు ప్రతి మండలం లోను ఒక CRP ని ప్రత్యేకంగా కేటాయించి వారి ద్వారా అన్నీ పాఠశాలలకు సెప్టెంబర్ 2020 మరియు అక్టోబర్ 2020 లలో offline మరియు online లలో జరిగిన కార్యక్రమాల వివరాలను సేకరించి mhrd@gmail.com కు పంపవలసినదిగాను మరియు http://gandhi.gov.in(karyanjali) website నందు అప్లోడ్ చేయవలసినదిగా ఆదేశించడమైనది*
నిర్వహించవలసిన కార్యక్రమములు
సెప్టెంబర్, 2020:
offline activities
1. పాఠశాలల్లో చెట్ల పెంపకం
Online activities
వ్యర్థ పదార్థాల నిర్వహణ నీటి సంరక్షణ
అక్టోబర్ 2020
offline activities
1️⃣భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రపై క్విజ్ పోటీ
2⃣అహింస మరియు యోగా యొక్క ప్రాముఖ్యతపై వ్యాసం రాయడం.
online activities
1️⃣concept of Basic Education
2⃣Importance of vocational Education
No comments:
Post a Comment