Sept 5 th నుండి 25 th వరకూ పాఠశాలలో శిక్షాపర్వ్ పేరిట వివిధ కార్యక్రమాలు చేయాలని ఉత్తర్వులు.
2020 సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం.. శిక్షక్ పర్వ్ పేరుతో ది.05.09.2020 నుండి ది.25.09.2020 వరకు జరపాలని నిర్ణయించిన దృష్ట్యా... విద్యాశాఖ NEP పై వెబినార్ లు, చర్చలు, ప్రెజెంటేషన్ లు నిర్వహించనున్నందున... ఉపాధ్యాయులందరిని పై కార్యక్రమాలలో పాల్గొనేలా చూడవలసిందిగా అందరు DEO లను, APC SS లను కోరుతూ AP సమగ్ర శిక్ష కార్యాలయం మెమో జారీ చేసింది
రోజు వారి కార్యక్రమాలు పూర్తి సమాచారం

No comments:
Post a Comment