ఉపాధ్యాయ పదోన్నతులకు ఉత్తర్వులు
ఉన్నతీకరించిన భాషా పండితులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో పదోన్నతుల కోసం జారీ చేసిన జీవో.77ను సవరించింది. బీఈడీలో మూడో మెథడాలజీగా హిందీ, తెలుగు ఉన్న వారికి పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి అనుమతి ఉన్న విద్యాసంస్థల నుంచి పట్టా పొంది ఉండాలి.
School Education - Filling up of the post of Upgraded posts of Language Pandit and Physical Education Teachers working in M.P.U.P. Schools/Zilla Parishad/Government High School within the parent management – Amendment – Orders - Issued.
---------------------------------

No comments:
Post a Comment