సీబీఎస్ఈ సిలబస్ 50 శాతానికి తగ్గింపు?
కొవిడ్ పరిస్థితుల కారణంగా విద్యా సంవత్సరం
ఆలస్యమైనందున ఇప్పటికే 30 శాతం సిలబసను తగ్గించిన సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), సీఐఎస్ సీఈ ( కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్) బోర్డులు తాజాగా.. మరో 20 శాతం పాఠాలను కుదించాలని యోచిస్తున్నాయి.
కొవిడ్ ఉధృతి పెరుగుతున్నందున పాఠశాలలు
కాలేజీలకు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో భౌతిక తరగతుల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సిలబస్ ను తగ్గించాలనే యోచనలో CBSE, సీఐఎస్ సీఈ బోర్డులు ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment