ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ (AISEE-2021) నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతి(బాలురు) ప్రవేశాలకు నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2021-22 ప్రకటన విడుదలైంది.
ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.*
నవంబర్ 19 దరఖాస్తుకు చివరితేది.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://aissee.nta.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
పరీక్ష పేరు: అఖిల భారత సైనిక స్కూల్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ)-2021
అర్హత: ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.03.2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న బాలురు అర్హులు.
ఎంపిక: రాతపరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రవేశ పరీక్షతేది: జనవరి 10, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.400, మిగిలిన వారికి రూ.550.
దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 19, 2020.
వెబ్‌సైట్: https://aissee.nta.nic.in/
SAINIK SCHOOL AGE ELIGIBILITY
For this year Admission into Class 6 th
DOB is in between 2009 April 1st and 2011 March 31st (01.04.2009 to 31.03.2011)
For this year ADMISSION INTO
Class 9th
DOB is in between 2006 April 1st and 2008 March 31...(01.04.2006 to 31.03.2008)..
No comments:
Post a Comment