AP E SERVICE BOOK
మన పర్సనల్ లాగిన్ లోనే ESR Copy ని PDF లోకి download చేసుకొనే option enable చేయడం జరిగింది
దీని కొరకు ESR లోని 8 parts complete చేసి , 9 part లో employee confirmation నందు అన్ని details ను conform చేసి SR copy ని upload చేయాలి
Final confirmation మీద క్లిక్ చేస్తే , download option enable అవుతుంది
Download చేసుకొని check చేసి ఏమైనా మార్పులు ఉన్నచో DDO login లోకి వెళ్ళాలి.
➖➖➖
AP e SR Update on 15-10-2020
E SR ను పూర్తి చేసి Final Submit (Confirm) చేసిన తర్వాత Employees Login లోనే PDF లో Print Copy ని Download చేయు విధానము కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
No comments:
Post a Comment