NISHTHA TRAINING

------------------------------------------------
ఉపాద్యాయులు నిష్ఠ ఆన్ లైన్ శిక్షణ కొరకు దీక్ష APP లో Course ను Enroll చేసుకోవాలి.
DIKSHA APP లో ఏ విధంగా కోర్స్ ఎన్ రోల్ చేసుకోవాలి ,కోర్స్ ని ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
-----------------------------------------------
దీక్ష APP :: రిజిస్ట్రేషన్
ఉపాద్యాయులందరూ DIKHA APP ను INSTALL చేసుకోవాలి
--------------------------------------
దీక్ష యూప్ ను INSTALL చేయు విధానము మరియు DIKSHA APP లో లాగిన్ అయ్యే విధానం మొబైల్ మరియు కంప్యూటర్ లో తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
-----------------------------------
దీక్ష (DIKSHA) లో లాగిన్ సమస్య ఉన్నప్పుడు Google form submit చేయు విధానము
మరియు
e Content creation చేయగల ఉపాద్యాయులు DIKSHA WORKSPCE పొందుటకు Google form submit చేయు విధానము కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
----------------------------------\

ముందుగా మీ ప్రొఫైల్ ఒకసారి చూసుకోండి. అక్కడ మీ వివరాలు ఉండాలి..
మీకోర్సులో జాయిన్ దీక్ష యాప్ లో ఎవరికైతే మై స్టేట్ కోర్సెస్ కనిపించడం లేదో వారందరు కూడా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసిన తర్వాత దక్ష యూప్ లో Open చేయండి
-------------------------------
తెలుగు కోర్స్ కోసం:
------------------------------
ఇంగ్లీష్ కోర్స్ కోసం :
---------------------------------
ఉపాధ్యాయులెవరు దయచేసి కంగారు పడనవసరం లేదు.
లాగిన్ సమస్యలు ఉన్నవారు కింది లింక్ ద్వారా మీ సమస్యను IT సెల్ వారికీ తెలియచేయండి.
https://forms.gle/ajNixxj7Ex9shgGF9
-----------------------------------------
దీక్ష app ని డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ కింది లింక్ ను నొక్కండి.
➤ CLICK HERE TO INSTALL DIKSHA APP

---------------------------------
అనుసరణ విధానం::
దీక్ష APP నందలి ప్రొఫైల్ ఆప్షన్ ను తాకాలి.
లాగిన్ ఆప్షన్ ను తాకాలి.
రిజిస్టర్ హియర్ ఆప్షన్ ను తాకాలి
తదుపరి..
పుట్టిన సంవత్సరం:
🔹పేరు::-
🔹 మొబైల్ నెంబర్ ::
🔹 పాస్ వర్డ్ నమోదు::
🔹 పాస్వర్డ్ నిర్ధారణ::
🔹 నింబంధనల అంగీకారం (బాక్స్ నందు టిక్ మార్క్ పెట్టుట)::
🔹రిజిస్టర్ ::
తదనంతరం
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని నమోదు
చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
NOTE
1.అందరూ తప్పనిసరిగా diksha app ద్వారా మాత్రమే modules చదవాలి. ఇతరులు షేర్ చేసిన వాట్సప్ లో వచ్చే modules చదివితే లెక్కలోకి రాదు. దీక్ష అప్ లో మీరు చదివినది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కావున వాట్సప్ లో వచ్చే మ్యాడ్యుల్ ని చదవటంవల్ల ప్రయోజనం ఉండదు.
2.దీక్ష అప్ లో నిష్ఠ కోర్సు videos మొత్తం (పూర్తిగా) చూడాలి. (మధ్యలో వదిలివేయకుండా )ఎంతసేపు చూసారు అనేది నోట్ చేయబడుతుంది.
No comments:
Post a Comment