GOVERNMENT OF ANDHRA PRADESH
Allowances – Dearness Allowance – Dearness Allowance to State Government Employees from 1st July 2018 – Sanctioned – Orders – Issued.
O R D E R:
Government hereby order the revision of the Dearness Allowance (DA) sanctioned in the Government Orders in the reference 12th read above to the employees of Government of Andhra Pradesh from 27.248% of the basic pay to 30.392% of basic pay w.e.f. the 1st of July, 2018.
డీఏ పెంపు ఉత్తర్వు విడుదల
➧July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు
➧27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ
➧జనవరి 2021 జీతాలతో(ఫిబ్రవరీ1న) కలిపి నగదుగా చెల్లింపు..,
➧1 జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరుకు 30 నెలల బకాయిలు
➧జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ(జనవరి జీతాల తర్వాత)
➧సీపీఎస్ వారికీ 30 నెలల ఆరియర్స్ 90% నగదు + 10% ప్రాన్ అకౌంట్ కు, 3 సమ భాగాలలో జమ (జనవరి జీతాల చెల్లింపు తర్వాత)
➧2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి..
➧2019 జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ.
No comments:
Post a Comment