తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి వారి వెబెక్స్ మీటింగ్ సమాచారం
➤ ప్రతి ఉపాధ్యాయుడు నిర్దేశిత సమయాలలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలి. హాజరు వెయ్యని వారు absent గా భావింపబడతారు. హాజరు లేదా CL తప్పనిసరిగా హాజరుపట్టీలో నమోదు అయిఉండాలి.
➤JVK వారోత్సవాలు ప్రాధమిక....ప్రాధమికోన్నత....ఉన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి.
➤మధ్యాహ్న భోజన పధకం సక్రమంగా అమలు చెయ్యాలి.
➤విద్యార్ధుల హాజరు 10:30 లోగా నమోదు చెయ్యాలి.
➤ విద్యార్ధుల షూ కొలతలు సరిపోకపోతే MEO కార్యాలయం ద్వారా సరిపోయే షూలు వచ్చేందుకు కృషిచెయ్యాలి.
➤బదిలీ దరఖాస్తులు ప్రభుత్వ ఆదేశాల మేరకు scrutiny చెయ్యబడుతున్నవి.
No comments:
Post a Comment