Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కోవిడ్-19- వ్యాక్సినేషన్‌కు సన్నద్ధత

 కోవిడ్-19- వ్యాక్సినేషన్‌కు సన్నద్ధత

★ కరోనా వ్యాక్సిన్‌కు  ట్రయల్‌రన్‌(డ్రై రన్‌)ను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

★ ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాను మాత్రమే దీని కోసం ఎంపిక చేశారు. 

★ ఈ నెల 28న జిల్లాలో ఎంపిక చేసిన ఐదు ప్రదేశాల్లో దీనిని నిర్వహించనున్నారు. 

★ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత.. అందరికీ ఎలా వేయాలనేది ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వడంలో భాగంగా.. ఈ ప్రక్రియను చేపడుతున్నట్టు కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుహాసిని తెలిపారు. 

★ ఈ ట్రయల్‌ రన్‌లో టీకా ఒక్కటే ఉండదని, మిగతా ప్రక్రియ అంతా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నట్టుగానే ఉంటుందన్నారు.

★ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి,

★ ఉప్పులూరు పీహెచ్‌సీ,

★  విజయవాడలోని నక్కల్‌రోడ్డులో ఉన్న పూర్ణ ప్రైవేటు ఆసుపత్రి,

★ ప్రకాష్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, 

★ తాడిగడప ప్రభుత్వ పాఠశాలను డ్రై రన్ కొరకు ఎంపిక చేశాం అన్నారు.

★ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సిబ్బంది అంతా కలిసి డ్రై రన్‌లో పాల్గొంటారు. 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND