Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మ ఒడి ఏడంచెల పరిశీలన అంశాల ధృవీకరణ

అమ్మ ఒడి అనర్హత

కింద తెలుపబడిన ఏడంచెల పరిశీలన అంశాల ధృవీకరణ  అనంతరం అమ్మఒడి పథక అర్హులను గుర్తించడం జరిగుతుంది.

1.ఆదాయం(గ్రామీణ/పట్టణ ప్రాంతాల వారీగా)

2.పంటపొలాల విస్తీర్ణం (ఎకరాలు)

3. విద్యుత్ వినియోగం (<300యూనిట్లు)

4. ప్రభుత్వోద్యోగి/పెన్షనర్.

5.నాలుగు చక్రాల వాహనము.

6.ఆదాయపు పన్ను.

7. పురపాలక పన్ను.(మునిసిపల్ ప్రాపర్టీ<1000Sq.f)

Click here to Download Instructions

➖➖➖➖➖➖

అమ్మఒడికి  అర్హులు కావడానికి సంబంధించిన  నిబంధనలు.

(1)కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000/-, పట్టణ ప్రాంతాల్లో 12,000/- రూపాయలకు మించి ఎక్కువగా ఉంటే అమ్మ ఒడి  వర్తించదు .

(2) ఒక కుటుంబానికి వెట్ ల్యాండ్ 3 ఎకరాలకు మించి ఉండడంకానీ ,  డ్రై లాండ్ 10 ఎకరాలకు మించి ఉండడంకానీ  లేదా   మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి అమ్మబడి వర్తించదు .

(3) కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి  ఉండరాదు . లేదా గత ఆరు నెలలకు సగటున కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి  ఉండరాదు .నిర్దేశించిన యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ వినియోగించిన వారికి అమ్మఒడి వర్తించదు .

(4) ప్రభుత్వ ఉద్యోగులు( CFMS ద్వారా శాలరీ పొందుతున్న వారు) , పెన్షన్ దారుల పిల్లలకు  అమ్మవడి వర్తించదు . అయితే ఈ నిబంధన నుంచి శానిటరీ వర్కర్స్ను మినహాయించడం జరిగింది .

(5) 4 చక్రాల వాహనం కుటుంబంలో ఎవరి పేరు న ఉన్న అమ్మ ఒడి వర్తించదు . అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది .

(6) గతంలో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్న (Income tax returns)  అట్టివారికి అమ్మవడి వర్తించదు .

(7) మున్సిపాలిటీలు నందు 1000 స్క్వేర్ ఫీట్ ల కంటే ఎక్కువ స్థలం ఉంటే అట్టివారికి  అమ్మ ఒడి వర్తించదు .



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND