Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అమ్మ వడి ప్రదానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

 ప్రదానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

అమ్మ ఒడి 2021 కి సంబందించి మూడు లిస్టులు  అనగా 1. Eligible, 2.Ineligible మరియు 3.Withheld లు  మీ మీ పాఠశాలల అమ్మ ఒడి లాగిన్ లలో ఇవ్వ బడినవి.  

సంబందిత హెచ్‌ఎం లు ఈ మూడు లిస్ట్ లు ప్రింట్ తీయించి వాటిని సరిచూసి, పాఠశాల నోటిస్ బోర్డు లో ఉంచాలి. తల్లిదండ్రులకు తెలియజేయవలెను.

Ineligible మరియు Withheld లలో ఉన్నటువంటి వారు తమ అర్హతకు సంబందించిన ఆధారాలతో ఆయా గ్రామ/వార్డ్  సచివాలయాలను సంప్రదించి వాటిని వారి లాగిన్ ల నుండి అప్ లోడ్ చేయించాలి.

వీటిని శ్రీయుత జే‌సి(D)  గారి పరిశీలన తర్వాత అర్హత నిర్ణయించ బడుతుంది.

ఆఖరి అర్హత ఉన్న తల్లుల లిస్ట్ 26.12.2020 న తెలియ చేయ బడుతుంది.

ఆ తర్వాత గ్రామ సభ ఆమోదం మరియు మండల స్థాయినుండి జిల్లా స్థాయికి పంపడం వంటివి 29.12.2020 నాటికి పూర్తి కావాలి.

30.12.2020న శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి జిల్లా స్థాయి consolidation సమర్పించి వారి ఆమోదం తో 30.12.2020 సాయంకాలానికి రాష్ట్ర అధికారులకు సమర్పించడం జరుగు తూంది.

కావునా  ప్రధానోపాధ్యాయులు అందరూ పై విషయాల పట్ల తగు జాగ్రత్త వహించి పూర్తి చేయవలసిందిగా తెలియజేయడమైనది.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND