Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

e filing Last Date December 31 st

ఆదాయపన్ను ఈ ఫైలింగ్ (రిటర్న్స్ దాఖలు) చేయుటకు గడువు 48 గంటలు మాత్రమే

                ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఆదాయ పన్ను వివరములను ఈ ఫైలింగ్ చేయుటకు గడువు డిసెంబర్ 31వ తేదీ.

                   ఈ గడువు పొడిగించినట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేరుతో వచ్చే మెసేజ్ లు అవాస్తవం.  ఈరోజు వరకు కేంద్ర మంత్రి గడువు పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.  కావున ఇంకా ఎవరైనా ఈ ఫైలింగ్ చేయించుకోని వారు తక్షణమే ఆ ప్రక్రియ పూర్తి చేసి అపరాధ రుసుము నుండి తప్పించుకోండి...

e filing website

https://www.incometaxindiaefiling.gov.in/home

Login here

https://portal.incometaxindiaefiling.gov.in/e-Filing/UserLogin/LoginHome.html?lang=eng

Forget password

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/ResetPassword/UserIDCapturePage.html?lang=eng

➖➖➖➖➖

ఈ ఫైలింగ్ చేయు విధానము కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి

https://youtu.be/8prO7hM3_r4

Forget password పాస్వర్డ్ మర్చిపోతే

https://youtu.be/yjDdpt2Gbd8



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND