ఇలా వస్తే సంబంధిత వాలంటీర్ దగ్గర తల్లి మరియు విద్యార్థి E-KYC చేయించుకోవలెను. అలా చేయగానే వెంటనే ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తుంది..➖➖➖➖➖➖➖➖అమ్మఒడి: Withheld లో ఉన్న పిల్లల తల్లి/గార్డియన్ ఆధార్ తప్పుల సవరణ కొరకు అమ్మ ఓడి వెబ్సైట్ నందు S4 అనే సర్వీస్ ని Services tab లో ఇవ్వడం జరిగింది.
No comments:
Post a Comment