Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఈ రోజు WebEx meeting ముఖ్యాంశాలు

ఈ రోజు  WebEx meeting నందు Director garu Sri.Bప్రతాపరెడ్డి గారు ఈ విద్యాసంవత్సరం గురించి అనేక విషయాలు ను విపులంగా వివరించారు అందులో కొన్ని

1). SSC Examsలో ఎన్ని పేపర్లు ఉంటాయో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని What's app groups లో వచ్చే మేసేజ్ లు నమ్మవద్దని సూచించారు

2) ఈ సం.SSC Exams April 30 తరువాత ఉంటాయని తెలిపారు సూచాయగా

3) జనవరి 6,7,8, తేదీలు లో 9th,10th classes కు formative-1జరుగునని తెలియజేశారు..7th &8th classes కు జనవరి 21,22,23, తేదీలు లో formative-1 జరుగునని తెలిపారు

4).) జనవరి నుండి ప్రతి రెండవ శనివారం శెలవు మరియు All Public Holidays ను శెలవు గానే పరిగణించవలేనని తెలిపారు ఈ విధంగా జనవరి లో 21 పనిదినాలు ఉంటాయి అని తెలిపారు... అందులో 3రోజులు పండుగ శెలవు లు ఉంటాయి అని తెలిపారు

5). పాఠాలు చెప్పేటప్పుడు గైడు లు ఉపయేగించకూడదని తెలిపారు విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాత్ర,విద్యా విషయాల పై

మరికొన్ని విషయాలు తెలియజేశారు

.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND