జనవరి 9వ తేదీ రెండవ శనివారం పాఠశాలకు సెలవు లేదు. దీనికి బదులుగా 16వ తేదీ సెలవు ప్రకటించడమైనది.10 ఆది వారం
ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల కోరిక మేరకు, ఉపాధ్యాయుల సౌలభ్యం దృష్టి లో ఉంచుకొని జనవరి11,12,13,14,15,16, 17 వ తారీఖులని సెలవు దినాలుగా ప్రకటన
అనగా సంక్రాంతికి 10 నుండి 17 వరకు 8 రోజులు సెలవులు. SCERT డైరెక్టర్ ప్రతాప రెడ్డి గారు ప్రకటన.
FA-1 Exams From February 08-02-2021 to 10-02-2021
No comments:
Post a Comment