Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP MDM: Jagananna Gorumudda app

HEADMASTERS- MUST DO IN MDM APP AND IMMS ON DAILY BASIS

అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా 

1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో  హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.

2. అదే విదంగా ప్రతిరోజూ IMMS యాప్ లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.

3. ప్రతిరోజూ IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

4.ప్రతిరోజూ IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS) లో inspection form లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

 IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది Chief Minster Dash Board వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది గమనించగలరు.

IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.

IMMS యాప్ inspection లో బాగంగా 4-tire మానిటరింగ్ సిస్టమ్ గా రూపొందించబడినది. అందులో బాగంగా

1. ప్రధానోపాధ్యాయులు inspection

2. PMC కమిటీ inspection

3. Welfare/Ward Education Assistant inspection

4. Village Organiser inspection

➧పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 


➧కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా “జగనన్న గోరుముద్ద పధకం”  విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.

        ధన్యవాదములు.

మధ్యాహ్న భోజన పధక విభాగం

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND