అమ్మఒడి సమాచారం సరిచూసుకోవాలి
మచిలీపట్నం టౌన్ : అమ్మఒడి పథకంలో లబ్ధి పొందని వారు తప్పులు దొర్లితే హెల్ప్‌లైన్ కు ఫోన్ చేసి సరి చూసుకోవచ్చని డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థి స్కూల్ ఐడీ నెంబరు, ఆధార్ నెంబరు, విద్యార్థి తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నెంబరు, విద్యార్థి తల్లి లేదా సంరక్షకుని బ్యాంకు అకౌంట్ నెంబరు, బ్యాంకు ఐఎఫ్ఎస్ సీ కోడ్ పోన్ నెంబర్లలో తప్పులు దొర్లితే 1902కు ఫోన్ చేసి సరి చూసుకోవచ్చ న్నారు.
No comments:
Post a Comment