Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ బదిలీలు

 ఉపాధ్యాయ బదిలీలు

★ ఒక LFL HM Transfer orderలో...

★ ఈ రోజు జనవరి 13న

Transfer orders పొందినవారు ఈ రోజు జనవరి 13 సాయంత్రమే Relieve అయ్యి,

★ రేపు జనవరి 14 న New school లో  Join  అవ్వాలని Transfer order లో ఉన్నది.

★ వీరిని వెంటనే Relieve చేయమని MEO /HM లకు ఆదేశాలు ఇవ్వటమైనది.

★ New school లో సేవలు essential కాకపోతే Needy school లో వీరి సేవలు వాడుకొంటామని కూడా Transfer order లో ఉన్నది.

★ Appealsను Join  అయిన తర్వాత Submit చేయాలి

 ఉపాధ్యాయ బదిలీలు

★ బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు వెంటనే బదిలీ చేయబడిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని, 

★ బదిలీ ఉత్తర్వులు న్యాయస్థానాల తుదితీర్పునకు లోబడి ఉంటాయని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ..

AP: School Assistant Mathematics, Social, Physical Science and Biological science teacher transfer orders will be released tomorrow. (ie. 14/1/2021).

CSEవారి వివరణ రేపు మధ్యన్నం school assistant  లోని అన్ని Subjects కు order లు ఇవ్వ బడతాయి.

SGT order లు 16.01.2021 నాడు విడుదల చేయుటకు

 సన్నా హలు జరుగుతున్నాయి.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND