అమ్మఒడి ప్రారంభోత్సవంలో CM జగన్ హైలెట్స్...
వచ్చే సంవత్సరం నుంచి అమ్మఒడి ద్వారా
9 నుంచి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి నగదు కావాలంటే నగదు,,అమ్మఒడి వద్దనుకుంటే లాప్ టాప్స్ ఇస్తామన్న CM జగన్...
మీకు ఏం కావాలో మీరే కోరుకోవచ్చు అంటూ ఆప్షన్...!!
అలాగే వసతి దీవెన అందుకునే విద్యార్థులకు కూడా వర్తింపు...!!
25 వేలు విలువ చేసే లాప్ టాప్ ఇస్తామన్న CM జగన్...!!
3 సంవత్సరాల వారంటీతో కూడిన లాప్ టాప్ ఇస్తామన్న CM జగన్...!!
కంప్యూటర్లు ఇవ్వడమే కాదురా 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న CM జగన్....! అమ్మ ఒడి పథకం - ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి::
➪ పిల్లలు బడికి రాకపోతే ఫోన్ కి మెసేజ్ వస్తుంది.
➪ 2 , 3 రోజులు పిల్లలు బడికి రాకపోతే వాలంటీర్ ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెల్సుకుంటాడు.
➪ పిల్లలు బడి మానేస్తే తల్లిదండ్రులను ఒప్పించి మళ్ళీ బడికి తీసుకువచ్చే పని సచివాలయ ఉద్యోగులు, టీచర్ల మీద పెడుతున్నా.
➪ సీఎం వైయస్ జగన్
వచ్చే సంవత్సరం అమ్మ ఒడి డబ్బులు వద్దంటే 9th to 12th Class వారికి 3 సంవత్సరాలు Guarantee తో LAPTOP లు ఇస్తాము..
అంగన్ వాడీ కేంద్రాలను
𒊹︎︎︎YSR Pre Primary 1
𒊹︎︎︎YSR Pre Primary 2
𒊹︎︎︎YSR Pre First Class గా మారుస్తున్నాము...
అమ్మఒడి ప్రారంభ కార్యక్రమంలో CM Jagan
No comments:
Post a Comment