E-sr గురించి న సమాచారం. ఎవరయితే తమ esr ను కంప్లీట్ చేసి, వారి DDO గారి చేత BIO-METRIC వేయించారో. క్రింది విధంగా సెర్టిఫికెట్ GENERATE అవుతుంది. ఆ విదంగా సర్టిఫికెట్ వస్తేనే, మీ ESR కంప్లీట్ అయినట్టు. మరియు పూర్తి అయిన ESR TREASURY DEPARTMENT కి వెరిఫికేషన్ నిమిత్తం FORWARD చేయబడుతుంది.. ఇప్పటి వరకు 3 సార్లు గడువు పొడిగించారు, ఈ సారి పొడిగింపు మరో నెల ఇవ్వవచ్చు, ఆ తర్వాత జీతాలకు ముడి పెట్టవచ్చు, ESR చేసిన తర్వాతనే అంటే CFMS FACE-2, HCM module లొనే జీతాలు generate ఆవుతాయి.
Search
- Income Tax-పూర్తి సమాచారం
- INCOME TAX : e-Filing - వీడియోలు
- Check Aadhar Bank Linking Status
- APRIMS::Teacher Attendance APP
- APSCHE : AP CETS
- Android Apps Install/Update
- AP DSC- 2024
- AP Teacher's Transfers-2022
- FA-4 Mark's Entry Link...
- AP Teacher's Transfer's 2022 - Online Application
- AP Schools Roll Particulars
- Find Your Transfer Seniority
- APPSC
- AP TET 2024
- Board Intermedate Education
- AP SSC 2024 : HALL TICKETS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment