Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

RJD SE / DEO లకు DSE AP వారి తాజా ఉత్తర్వులు

RJD SE / DEO లకు DSE AP వారి తాజా ఉత్తర్వులు

➤ప్రతి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కోర్ట్ వారి మధ్యంతర ఉత్తర్వులు / కౌంటర్ ల దాఖలు / స్టే వెకేట్ చేయుట / రిట్ అప్పీళ్లు.. తదితర అంశాలను విస్తృతంగా గమనిస్తూ.... అట్టి వానిని వెంటనే 25.01.2021 లోపు DSE AP వారి దృష్టికి తీసుకురావలెను.

➤ది.25.01.2021 తర్వాత వచ్చు పెండింగ్ కోర్ట్ కేసుల అమలును అనుమతించబడవు మరియు కంటెంప్ట్ క్రింద ఏదైనా కేసు ఫెయిల్ అయినట్లయితే సంబంధితులపై చర్యలు తీసుకొనబడును.

➤కొంతమంది HM లు / టీచర్స్..... వారికి 5 సం / 8 సం ల సర్వీస్ పూర్తి అయినప్పటికీ ఇంకనూ బదిలీ కొరకు దరఖాస్తు చేయని వారు ఇంకనూ మిగిలిఉన్నట్లుగా కొందరు DEO లు తమ దృష్టికి తెచ్చియున్నారనీ.. అట్టివారిని మిగిలిపోయిన కేటగిరీ III & IV పాఠశాలలకు బదిలీ చేయడంతో పాటు వానిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును

➤ఎవరైనా ఇరువురు ఉపాధ్యాయులు సింగిల్ పోస్ట్ లో నియమించబడితే... సీనియర్ టీచర్ ని అక్కడే ఉంచి జూనియర్ టీచర్ ని సమీప పాఠశాలలో నియమించాలి

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND