మన Pay slip అధికారికంగా CFMS ద్వారా క్రింది లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click below Link...
http://apfinance.apcfss.in/hrms_payslip.do
➧ మన ఫోన్ కు OTP వస్తుంది....OTP ఎంటర్ చేసిన తర్వాత మన pay slip డౌన్లోడ్ అవుతుంది
➧ 2019 నుండి 2021 మార్చి వరకు pay slips డౌన్లోడ్ అవుతున్నాయి.
పై లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
మీ మొబైల్ పై భాగంలో కుడివైపు ఉన్న 3 చుక్కలు పైన క్లిక్ చెయ్యండి.ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
క్రింది ఉన్న Desktop site బాక్స్ లో టిక్ చేయండి.
క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
క్రింది బాక్స్ లో మీ 7 అంకెల Treasury ID వేయండి.
Get Details పై క్లిక్ చెయ్యండి.
క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Send OTP పై క్లిక్ చెయ్యండి.
Enter OTP వద్ద మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP Enter చేసి Submit OTP పై క్లిక్ చెయ్యండి.
Enter OTP వద్ద మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP Enter చేసి Submit OTP పై క్లిక్ చెయ్యండి.
No comments:
Post a Comment