Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

రెండో విడత ‘నాడు–నేడు’కు లైన్‌క్లియర్

రెండో విడత  ‘నాడు–నేడు’కు లైన్‌క్లియర్

నాడు, నేడు

  • రూ.4,446 కోట్లతో 16,345  స్కూళ్ల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు
  • 10 కాంపొనెంట్సు కింద సదుపాయాల కల్పన
  • ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి

 రాష్ట్రంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం రెండోదశ కింద 16,345 ప్రభుత్వ విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతు లు మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2021–22 విద్యా సంవత్స రంలో 10 కాంపొనెంట్ల కింద ఈ మౌలిక వసతు లను కల్పిస్తారు. మొదటిదశ కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,715 పాఠశాలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రెండోదశలో చేపట్టే పనులకు ప్రభుత్వం  పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.  

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND