Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు

టెన్త్ పరీక్షల ఫీజు  గడువు 20 వరకు

 జూన్లో జరగ నున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడు వును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND