పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
➤అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది.
➤పరిషత్ ఫలితాలు ప్రకటించొద్దు : హైకోర్టు
➤జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్కు అనుమతించిన హైకోర్టు..ఫలితాలను మాత్రం ప్రకటించకూడదని ఆదేశాలు జారీ చేసింది
➧తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు వెల్లడించవద్దని తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్
No comments:
Post a Comment