AP: Check your APGLI Bond maturity Value & Bonus details
- మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
- మొత్తం Maturity Amount ఎంతో చూసుకోవచ్చు.
- ఇప్పటి వరకూ ఎంత ప్రీమియం కట్టారో, ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎంత జమ అయినదో తెలుసుకోవచ్చు.
- మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C చేయక్కర లేదు) , Date of Birth ఎంటర్ చేస్తే చాలు. అన్ని వివరాలు వచ్చేస్తాయి.
------------------------------
Click here.......
http://www.apgli.ap.gov.in/Existing/PolicyDetails.html
--------------------------------
No comments:
Post a Comment