Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అనంతపురము-2008 డీఎస్సీ అభ్యర్థులకు సూచన

 2008 డీఎస్సీ అభ్యర్థులకు సూచన

 డీఎస్సీ-2008 లో ఎంపిక ప్రక్రియ లో మార్పుల వలన ప్రభావితమై...ఆసక్తి వ్యక్తీకరణ చేసిన అభ్యర్థుల జాబితా  https://deoananthapuramu.blogspot.com/?m=1

నందు పొందు పరచ బడినది.

➧జాబితా లోని అభ్యర్థులు 25-6-2021 నుండి 28-6-21 లోగా తమ సర్టిఫికెట్ లను వెరిఫికేషన్ చేయించు కొనవలసినదిగా తెలియజేయడ మైనది.

➧అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ ల తో పాటు గా...3 సెట్ ల జిరాక్స్ కాపీలను మరియు 5 పాస్ పోర్ట్ సైజ్ ఫొటో లను తీసుకొని రావలయును.

వేదిక : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్)

జిల్లా విద్యాశాఖాధికారి

అనంతపురము

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND